Chandrababu: చంద్రబాబు సీఎం కావాలంటూ.. ఇసుకలో మోకాళ్లపై నడిచిన యువకులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాజధానికి చెందిన యువ రైతులు వినూత్న రీతిలో ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు వేలాంగిణిమాతను.. మండుటెండలో ఇసుకపై మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకున్నారు.

Published : 29 May 2024 19:32 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాజధానికి చెందిన యువ రైతులు వినూత్న రీతిలో ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు వేలాంగిణిమాతను.. మండుటెండలో ఇసుకపై మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకున్నారు. అమరావతి బతకాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు