AP News: ‘గూడెం’లో వైకాపా ప్రజాప్రతినిధి అక్రమ దందా

ఆ నాయకుడికి దైవభక్తి ఎక్కువ అని చెబుతుంటారు. దేవుడి సొమ్ము తినడం మహాపాపం అని ఆయన కూడా ఎన్నో నీతులు వల్లెవేస్తుంటారు. ఇదంతా విని ఆ నేతకు ఎంతో దైవభీతి, పాపభీతి ఉందనుకుంటే మోసపోయినట్లే. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన దేవుళ్లు కదా.. దేవుళ్ల లాంటి ప్రజల నుంచి డబ్బు పిండుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ పనీ చేయరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గూడెం’లో ఒక్క ఇల్లు కట్టుకోవాలనుకున్నా జనాలు జడిసిపోతున్నారు.

Published : 30 Mar 2024 12:57 IST

Tags :

మరిన్ని