IIT MADRAS: 6జీ సేవల సమయం ఆసన్నమైందా..!

Eenadu icon
By Video News Team Updated : 14 Aug 2024 23:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

సాంకేతిక విప్లవం ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు చిన్న సమాచారం కోసం గంటలు...నిమిషాల తరబడి ఎదురు చూసే మనం. నేడు అరచేతిలో స్మార్ట్ ఫోన్‌ పట్టుకోని సెకన్లలో ప్రపంచాన్ని చూస్తున్నాం. 2జీ, 3జీ, 4జీ లాంటి ఇంటర్నెట్‌ను ఆస్వాదించిన ప్రజలు మరికొన్ని రోజుల్లో 5జీలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి, భవిష్యత్ అవసరాలకు ఈ స్పీడ్‌ సరిపోతుందా .? అంటే కష్టమేనని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వేగంగా విస్తరించిన వేళ...అంతర్జాలం వేగమూ పెరగాల్సిన అవసరం ఉంది. అందుకు పరిష్కారమే 6జీ. ముందుతరాలను దృష్టిలో పెట్టుకొని...ఆ విధంగా అడుగులు పడుతున్నాయి. 2030నాటికి 6జీని తీసుకురావడమే లక్ష్యంగా...పరిశోధనలను భారత్‌ ముమ్మరం చేసింది. ఇతర దేశాలకన్నా ముందుగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఐఐటీ మద్రాస్‌ సంస్థ అత్యంత కీలకంగా మారబోతోంది. మరి, 6జీ రాకతో మారే పరిణామాలు ఏంటి.? దేశీయ అవసరాలకు 6జీ ఎలా ఉపయోగపడనుంది.? ఎప్పటి వరకు అందుబాటులోకి రావచ్చు ?

Tags :
Published : 14 Aug 2024 23:19 IST

మరిన్ని

సుఖీభవ

చదువు