Varun Tej: పిఠాపురంలో నటుడు వరుణ్‌ తేజ్‌ సందడి

Eenadu icon
By Video News Team Updated : 27 Apr 2024 16:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ప్రముఖ నటుడు వరుణ్‌ తేజ్‌ పిఠాపురంలో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

Tags :
Published : 27 Apr 2024 15:23 IST

మరిన్ని