Mastiii 4 Trailer: రితేశ్‌ దేశ్‌ముఖ్.. ‘మస్తీ 4’ ట్రైలర్‌ రిలీజ్‌..

Eenadu icon
By Video News Team Updated : 04 Nov 2025 13:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోలు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తోన్న చిత్రం ‘మస్తీ 4’. మిలాప్‌ మిలన్‌ జావేరి దర్శకత్వం వహించారు. నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు (Mastiii 4 trailer). ఇప్పటికే విజయవంతమైన మస్తీ సిరీస్‌లో నాలుగో భాగంగా ఇది రూపొందింది. ఈ వీడియో చూశారా: ముక్కంటి సేవలో నారా రోహిత్ దంపతులు

Tags :
Published : 04 Nov 2025 12:51 IST

మరిన్ని

సుఖీభవ

చదువు