Kolusu Parthasarathy: చీపురు పట్టి.. వీధుల్ని శుభ్రం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

Eenadu icon
By Video News Team Published : 23 Aug 2025 13:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి.. చీపురు పట్టుకొని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, తెదేపా కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు. ఈ వార్త చదివారా: స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు