Artificial Intelligence: 10 కీలక రంగాల్లోని ఉద్యోగాలకు ఏఐతో రిస్క్‌.. అవేంటంటే!

Eenadu icon
By Video News Team Published : 04 Aug 2025 09:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కృత్రిమ మేధ (Artificial Intelligence) కొత్త పుంతలు తొక్కుతోంది. చాట్‌ జీపీటీ, గ్రోక్ లాంటి ఏఐ టూల్స్ జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్నాయి. ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి పని చెప్పినా క్షణాల్లో చేసేస్తున్నాయి. ఈ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ఏఐ స్పీడు ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. పది రంగాల్లోని 40 రకాల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గట్టిగానే ఉంటుందని మైక్రోసాఫ్ట్ పరిశోధన తేల్చింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: పీఎల్‌ఐ తరహా పథకం కావాలి

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు