India vs Pakistan: ఆడుతూ పాడుతూ.. పాక్‌పై భారత్‌ ఘన విజయం

Eenadu icon
By Video News Team Published : 15 Sep 2025 00:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

దుబాయ్‌: ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో పాక్‌ను 127 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. అనంతరం లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత బ్యాటర్లలో తొలుత అభిషేక్‌ శర్మ (31: 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌) దూకుడుగా, ఆడగా, ఆ తర్వాత సూర్య కుమార్‌ యాదవ్‌ (47*), తిలక్‌ వర్మ (31) రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 3, బుమ్రా, అక్షర్‌ పటేల్‌ 2, హార్దిక్‌, వరుణ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ ఈ వీడియోలో చూసేయండి..

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు