Robinhood: ‘రాబిన్‌హుడ్‌’ టీమ్‌తో స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. వీడియో

Eenadu icon
By Video News Team Published : 23 Mar 2025 19:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వెంకీ కుడుముల, నితిన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood). శ్రీలీల కథానాయిక. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వార్నర్‌ నగరానికి విచ్చేశారు. ఈ వీడియో చూశారా: కమ్యూనిస్టు పార్టీలన్నీ.. ఒకే ఎర్రజెండాగా మారాలి!: నటుడు అజయ్ ఘోష్

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు