Banking Laws Amendment Bill: బ్యాంకింగ్‌ చట్ట సవరణలు.. వినియోగదారులకు కలిగే ప్రయోజనాలివే!

Eenadu icon
By Video News Team Published : 09 Apr 2025 15:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించే బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లు, 2024ను పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును గత డిసెంబరులో లోక్‌ సభ ఆమోదించగా, రాజ్యసభ కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ చట్ట సవరణతో వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఈ వార్త చదివారా: తగ్గనున్న ఈఎంఐ భారం.. హోమ్‌లోన్‌ ఉన్నవారికి ఆర్‌బీఐ ఊరట

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు