చిన్నారికి ప్రాణం పోయండి.. దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడటానికి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి పెట్టి అప్పులపాలయ్యారు.

Published : 18 May 2024 13:30 IST

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడటానికి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి పెట్టి అప్పులపాలయ్యారు. వ్యాధి నయం కావడానికి రూ.24 లక్షలు ఖర్చవుతాయని తెలిసి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాతలు ముందుకొచ్చి తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వమైనా చేయూతనిచ్చి చిన్నారిని బతికించాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని