David Warner: నటుడిగా మారాక.. డేవిడ్‌ వార్నర్‌ తొలి స్పీచ్‌..!

Eenadu icon
By Video News Team Updated : 24 Mar 2025 19:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హీరో నితిన్‌ (Nithiin)- డైరెక్టర్‌ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood). శ్రీలీల హీరోయిన్‌. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) ఈ సినిమాతోనే తెరంగేట్రం చేస్తుండడం విశేషం. ఈ నెల 28న మూవీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. వార్నర్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి అలరించారు. ఈ వీడియో చూశారా: డేవిడ్‌ వార్నర్‌.. అప్పుడు వికెట్స్‌.. ఇప్పుడు టికెట్స్‌!: శ్రీలీల ఫన్నీ కామెంట్స్‌

Tags :
Published : 24 Mar 2025 19:38 IST

మరిన్ని

సుఖీభవ

చదువు