BBL: బిగ్‌బాష్‌ లీగ్‌ కోసం.. హెలికాప్టర్‌లో డేవిడ్ వార్నర్

Eenadu icon
By Video News Team Updated : 12 Jan 2024 14:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ (David Warner) బిగ్‌బాష్ లీగ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సిడ్నీ థండర్స్‌ తరఫున బరిలోకి దిగిన వార్నర్‌.. మైదానంలోకి హెలికాప్టర్‌లో వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియోను బీబీఎల్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :
Published : 12 Jan 2024 14:04 IST

మరిన్ని

సుఖీభవ

చదువు