US visa: అమెరికా వీసా కావాలంటే.. ఈ తప్పులు చేయకండి..

Eenadu icon
By Video News Team Updated : 19 Aug 2024 23:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

విదేశాల్లో చదువుకొనేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో విద్యాభ్యాసం అంటే రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఆ ప్రయత్నంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. ఏదో ఓ వర్సిటీలో చేరాలనో... సరైన ధ్రువపత్రాలు చూపించలేకనో భవిష్యత్తు చిక్కుల్లో పడేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అమెరికా విద్యాసంస్థల ప్రతినిధులే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

Tags :
Published : 19 Aug 2024 23:49 IST

మరిన్ని

సుఖీభవ

చదువు