Tejashwi Yadav: తేజస్వీయాదవ్‌ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌!

Eenadu icon
By Video News Team Published : 29 Jun 2025 18:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav) ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు ఓ డ్రోన్‌ దూసుకురావడం కలకలం రేపింది. పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో ‘సేవ్‌ వక్ఫ్‌, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరిట ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త చదివారా: 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్‌

Tags :

మరిన్ని