Konda Visveshwar Reddy: నేను భాజపాలోనే ఉంటా.. పార్టీ మారను: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Eenadu icon
By Video News Team Published : 20 May 2023 19:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

రాష్ట్రంలో భారాసను  ఓడించగల పార్టీ భాజపా (BJP) మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Visveshwar Reddy) అన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని..భాజపాలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు