Myanmar: మయన్మార్‌ సహాయక చర్యల్లో రోబోటిక్స్‌ మ్యూల్స్‌, నానో డ్రోన్లు

Eenadu icon
By Video News Team Published : 11 Apr 2025 20:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇటీవల భారీ భూకంపంతో మయన్మార్‌ (Myanmar earthquake) అతలాకుతలమైంది. ముఖ్యంగా మాండలే, నేపిడాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే సహాయక చర్యల విషయంలో ఇప్పటికే ‘ఆపరేషన్‌ బ్రహ్మ (Operation Brahma)’ను ప్రారంభించిన భారత్‌ మరింత సహాయాన్ని అందిస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా భారత రోబోటిక్స్‌ మ్యూల్స్‌తో శిథిలాల కింద వెతుకులాట చేపడుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెతుకుతున్నారు. ఈ వార్త చదివారా: వెనక్కి తగ్గని చైనా.. అమెరికాపై సుంకాలు 125 శాతానికి పెంపు

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు