NEET 1st Ranker: నీట్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్‌ రావడానికి కారణమదే!: జీవన్

Eenadu icon
By Video News Team Published : 15 Jun 2025 15:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్(యూజీ) పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 18వ ర్యాంకు.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో తొలి ర్యాంకు సాధించాడు జీవన్. అధ్యాపకులు, వారి ప్రణాళికలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, తోటి విద్యార్థుల సహకారంతోనే తాజా ఫలితాల్లో తాను ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు అతడు చెప్పాడు. లక్షలాది మంది రాసే నీట్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో తొలి ర్యాంకు వస్తుందని తాను ఊహించలేదని చెబుతున్నాడు. ఈ విజయం కోసం తాను అనుసరించిన ప్రణాళికలను పంచుకున్నాడు. ఈ వార్త చదివారా: అపరిచితం అదుర్స్‌

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు