Donald Trump: ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరగనున్న ఐఫోన్‌ ధరలు!

Eenadu icon
By Video News Team Published : 04 Apr 2025 15:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం దెబ్బకు యాపిల్‌ సంస్థ విలవిల్లాడనుంది. చైనాపై ట్రంప్‌ విధించిన టారిప్‌ల వల్ల ఐఫోన్‌ (iPhone) ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఫోన్‌లు ఎక్కువగా చైనాలో తయారవడమే ఇందుకు ప్రధాన కారణం. మోడల్‌ను బట్టి వీటి ధరలు 30-40 శాతం వరకు పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త చదివారా: గోల్డ్‌కార్డ్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన ట్రంప్‌..

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు