KA Paul: లక్షల ఎకరాల దోపిడీ చేయడానికి ఏపీ సర్కారు పథకం!: కేఏ పాల్

Eenadu icon
By Video News Team Published : 23 Dec 2023 18:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) డిమాండ్‌ చేశారు. లక్షల ఎకరాల దోపిడీ కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో.. న్యాయవాదులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి కేఏ పాల్‌ మద్దతు తెలిపారు.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు