Kavitha: నిజామాబాద్‌ నుంచి ‘జాగృతి జనం బాట’: కవిత

Eenadu icon
By Video News Team Published : 23 Oct 2025 17:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

యాదగిరిగుట్ట దేవాలయ పవిత్రతను కాపాడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కోరారు. గుట్టపై దేవుడికి సంబంధించినవి మినహా ఇతర హోర్డింగ్‌లు ఉండకూడదన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆమె గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని నిజామాబాద్‌ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ వార్త చదివారా: మంత్రి బెదిరింపులతోనే ఐఏఎస్‌ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్‌: కేటీఆర్‌

Tags :

మరిన్ని