Kavitha: ఇంటి గుట్టు బయటపెట్టి.. నాపై కుట్ర చేశారు!: కవిత

Eenadu icon
By Video News Team Published : 25 Oct 2025 19:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

గత 20 ఏళ్లుగా కేసీఆర్‌, భారత రాష్ట్రసమితి పార్టీ కోసం పని చేశానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ‘ జాగృతి జనం బాట’ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. ‘‘ఇంటి గుట్టు బయటపెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా’’ అని కవిత అన్నారు. ఈ వార్త చదివారా: పదవులు, ఫామ్‌హౌస్‌లు కాదు ఆత్మగౌరవం ముఖ్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

Tags :

మరిన్ని