Myanmar Earthquake: శిథిలాల కిందే ఐదు రోజులు పోరాటం.. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి

Eenadu icon
By Video News Team Updated : 03 Apr 2025 16:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

మయన్మార్ భూకంపం.. శిథిలాల కింద ఐదు రోజులపాటు పోరాటం చేసిన ఓ బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హోటల్ భవనం కింది అంతస్తులో చిక్కుకుపోయిన బాధితుడిని సహాయక బృందాలు స్ట్రెచర్ ద్వారా కాపాడాయి. శిథిలాల తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు మయన్మార్  భూకంపంలో చనిపోయినవారి సంఖ్య మూడు వేలు దాటింది. వందలాది మంది గాయపడ్డారు. ఈ వార్త చదివారా: ట్రంప్‌ సుంకాలు.. జన సంచారం లేని దీవులను కూడా వదల్లేదు!

Tags :
Published : 03 Apr 2025 15:41 IST

మరిన్ని

సుఖీభవ

చదువు