Karnataka: సీఎం సిద్ధరామయ్య వేదికపైకి దూసుకెళ్లిన వ్యక్తి

Eenadu icon
By Video News Team Published : 15 Sep 2024 15:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కర్ణాటకలో నిర్వహించిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ, సెక్రటేరియట్‌కు కేంద్రమైన విధాన సౌధ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు వేదికపై ఉండగా ఓ వ్యక్తి వేగంగా సీఎం వద్దకు పరిగెడుతూ దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

మరిన్ని