varuntej - lavanya: వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌లో చిరంజీవి సందడి

Eenadu icon
By Video News Team Updated : 06 Nov 2023 23:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వరుణ్‌ తేజ్‌ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల రిసెప్షన్‌ ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్‌. కన్వెషన్‌ (మాదాపూర్‌)లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు.

Tags :
Published : 06 Nov 2023 23:06 IST

మరిన్ని