Smart Glasses: అదిరిపోయే ఫీచర్లతో.. ‘రేబాన్‌- మెటా’ స్మార్ట్ గ్లాసెస్

Eenadu icon
By Video News Team Updated : 24 May 2025 13:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

అదిరిపోయే ఫీచర్లతో ‘రేబాన్- మెటా’ స్మార్ట్ గ్లాసెస్ అందరికి అందుబాటులోకి వచ్చేశాయి.. ఈ గ్లాసెస్‌ను అత్యాధునిక సాంకేతికతతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మెటా- రేబాన్‌ సంయుక్తంగా తయారు చేసిన వీటిని 2023 అక్టోబర్‌లో లాంచింగ్‌ చేశారు. ప్రజల అవసరాన్ని బట్టి సన్‌, క్లియర్‌, పోలరైజ్డ్‌, ట్రాన్సిషన్స్‌, ప్రిస్క్రిప్షన్‌ లెన్స్‌ను ఎంచుకోవచ్చు. దీని ఉపయోగాలేంటో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: యాపిల్‌ మాత్రమే కాదు.. శాంసంగ్‌ పైనా ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్‌

Tags :
Published : 24 May 2025 13:25 IST

మరిన్ని

సుఖీభవ

చదువు