Nimmala Ramanaidu: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ముప్పు వాటిల్లదు: మంత్రి నిమ్మల

Eenadu icon
By Video News Team Updated : 17 Jun 2025 13:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పూ వాటిల్లబోదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కొందరు నాయకులు లేనిపోని ఆరోపణలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆక్షేపించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వివారలు, వాస్తవాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ వీడియో చూశారా: రూ.కోట్ల విలువైన భూమిని దానం చేసిన మహిళ

Tags :
Published : 17 Jun 2025 13:27 IST

మరిన్ని

సుఖీభవ

చదువు