Ponguleti Srinivasareddy: తెలంగాణలో జూన్‌ 2 నుంచి స్లాట్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Video News Team Published : 25 May 2025 10:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తెలంగాణలో జూన్ 2 నుంచి స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమతోంది. ఇప్పటికే 47 సబ్  రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ.. మిగిలిన మరో 97 సబ్  రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ వార్త చదివారా: తెలంగాణ రైజింగ్‌కు చేయూతనివ్వండి

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు