Ponguleti: ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Video News Team Published : 07 Jul 2025 16:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గిరిజన ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్  బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తన కోసం రూ.2 వేల కోట్లతో హైదరాబాద్‌లో ప్రగతి భవన్  నిర్మించుకున్నారని విమర్శించారు. ఈ వార్త చదివారా: తెలంగాణలో నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు