Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్‌ కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు.. తప్పిన ప్రమాదం

Eenadu icon
By Video News Team Published : 24 Jan 2025 11:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) కాన్వాయ్‌లో వాహనాలకు ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్‌ నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 8 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం తప్పడంతో నేతలు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వార్త చదివారా:  రోడ్డుపై లారీ బోల్తా.. సెక్రటేరియట్‌, లక్డీకాపూల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ జామ్‌

Tags :

మరిన్ని