Shami: ఐదు వికెట్లతో అదరగొట్టిన షమీ.. వీడియో

Eenadu icon
By Video News Team Updated : 05 Nov 2023 15:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023) టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మొదటి బంతికి వికెట్‌ తీసిన మహమ్మద్‌ షమీ (Shami) ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. న్యూజిలాండ్‌పై (IND vs NZ) ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/54) సంచలన స్పెల్‌ నమోదు చేశాడు. దీంతో కివీస్‌ ఒకానొక దశలో 300కిపైగా పరుగులు చేసేలా కనిపించినా.. షమీ కట్టడి చేయడంతో 273 పరుగులకే పరిమితమైంది. షమీ తీసిన వికెట్లకు సంబంధించిన వీడియో మీరూ చూడండి.

Tags :
Published : 23 Oct 2023 16:03 IST

మరిన్ని