NEET Rankers: క్యాన్సర్‌తో తండ్రి మృతి.. ఈ సరస్వతి పుత్రికలను చదివిద్దామా..

Eenadu icon
By Video News Team Published : 16 Jun 2025 23:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కూతురులిద్దరినీ వైద్యులను చేయాలని ఆ తండ్రి కలలు కన్నాడు. పిల్లలను సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆయన ఆశయాన్ని నెరవెర్చే దిశగా అక్కా, చెల్లెళ్లిద్దరూ నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సంపాదించారు. కానీ వారి ఆనందాన్ని చూసేందుకు ఆ త్రండి లేడు! క్యాన్సర్‌తో కాలం చేశాడు. ర్యాంకులు వచ్చిన్పపటికీ వైద్యవిద్య లక్షలతో కూడుకున్న వ్యవహారమని.. అంత డబ్బు ఎలా సర్దగలమని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు