OpenAI: గూగుల్‌కు పోటీగా.. ఓపెన్‌ ఏఐ కొత్త బ్రౌజర్‌ ‘అట్లాస్’ ఆవిష్కరణ

Eenadu icon
By Video News Team Published : 22 Oct 2025 19:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా చాట్ జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ ఏఐ’ కొత్త బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు మ్యాక్ ఓఎస్ ఫ్లాట్‌ఫాంపై చాట్ జీపీటీ అట్లాస్ బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సెర్చ్  ఇంజిన్‌ను ప్రారంభించినట్లు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. ఈ వార్త చదివారా: యాపిల్‌కి పోటీగా.. శాంసంగ్‌ నుంచి తొలి గెలాక్సీ XR హెడ్‌సెట్‌

Tags :

మరిన్ని