Kunki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక సర్కారు

Eenadu icon
By Video News Team Published : 21 May 2025 14:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ వార్త చదివారా: యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు

Tags :

మరిన్ని