Tech News: సాగు రంగంలో ‘చిట్టి రోబో’.. వీడియో చూశారా

Eenadu icon
By Video News Team Published : 27 May 2025 16:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తయారీ రంగం, వైద్య సేవల్లో విస్తృతంగా వినియోగిస్తున్న రోబోటిక్ సాంకేతికత ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించింది. పంట పొలాల్లో చకచకా పనులు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీని రైతులకు మరింత చేరువ చేసేందుకు కంపెనీలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. అంతర సేద్యానికి సంబంధించిన పనులు చక్కబెట్టడంలో ఈ చిట్టి రోబోలు సత్ఫలితాలు సాధిస్తున్నాయి. త్వరలో వరి సాగుతో పాటు ప్రధాన సేద్యానికి సంబంధించిన పనులనూ.. వీటితో చేయెచ్చని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాం రోబో సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చిన రోబో సాంకేతికత, వినియోగం, ఫలితాలు, భవిష్యత్తు ప్రయోగాలు తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వార్త చదివారా:  7000mAh బ్యాటరీతో ఐకూ నియో 10 గేమింగ్ ఫోన్‌

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు