Siddaramaiah: కర్ణాటకలో సీఎంగా ఐదేళ్లూ నేనే ఉంటా: సిద్ధరామయ్య

Eenadu icon
By Video News Team Published : 10 Jul 2025 16:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కర్ణాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ వార్త చదివారాపన్నాలో గిరిజన కార్మికుడికి దొరికిన రూ.40 లక్షల వజ్రం

Tags :

మరిన్ని