Swati Maliwal: అతడు నా కడుపుపై కొట్టాడు.. కాలితో తన్నాడు: స్వాతి మాలీవాల్‌

దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దాడి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.

Published : 17 May 2024 15:19 IST

దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడినట్లు భాదితురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కడుపుపై కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో స్వాతి ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిభవ్  కొట్టినట్లు ఆరోపణలు చేశారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు