TG News: గోదావరి జలాల విషయంలో కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమైన సర్కార్‌

Eenadu icon
By Video News Team Published : 31 Jan 2025 10:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి - బనకచర్ల అంశంతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే లేఖల ద్వారా ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం.. నేరుగా సంబంధిత శాఖల మంత్రులను కలిసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం దిల్లీ వెళ్లనుంది. ఈ వార్త చదివారా: కాస్త ఆలోచించు.. ఇల్లే ఆదాయం కురిపించు!

Tags :

మరిన్ని