Robinhood: డేవిడ్‌ వార్నర్‌కు నితిన్‌, శ్రీలీల తెలుగు క్లాసులు.. చివర్లో ట్విస్ట్‌!

Eenadu icon
By Video News Team Published : 25 Mar 2025 14:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

డేవిడ్‌ వార్నర్‌ (David Warner)కు తెలుగు నేర్పించే పనిలో నితిన్‌, శ్రీలీల బిజీ అయ్యారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (RobinHood). ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో మెరిశారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ప్రీరిలీజ్‌ వేడుకకు ముందు డేవిడ్‌ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఓ ఫన్నీ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఈ వార్త చదివారా: ఆయనిచ్చిన శిక్షణ వల్లే ‘తమ్ముడు’ చేయగలిగా: గురువు మృతిపై పవన్‌ కల్యాణ్‌ విచారం

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు