Bihar Polls: ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య తేలని సీట్ల లెక్కలు.. ఆందోళనలో నేతలు!

Eenadu icon
By Video News Team Published : 15 Oct 2025 20:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

బిహార్‌ను కొట్టితీరాలనే కసితో ఉంది ‘మహా గట్‌బంధన్‌’. కానీ, ఇప్పటికీ సీట్ల లెక్కలు మాత్రం తేలలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై 10 రోజులు దాటినా అడుగు ముందుకు పడలేదు. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. కమ్యూనిస్టులతో సర్దుబాటు సులువుగానే ఉన్నా.. కాంగ్రెస్‌తో తేల్చుకోవడమే కష్టంగా ఉందని ఆర్జేడీ భావిస్తోంది. మరింత ఆలస్యమైతే ప్రచారం చేసేది ఎప్పుడంటూ రెండు పార్టీల నేతలూ ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త చదివారా: కర్నూలు పర్యటన.. తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్‌

Tags :

మరిన్ని