CM Siddaramaiah: చిక్కుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Eenadu icon
By Video News Team Published : 17 Aug 2024 17:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. ముడా కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతిచ్చారు. ఈ అంశంపై ఎందుకు విచారించకూడదో వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ జులై 26న షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై దుమారం రేగుతోంది.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు