Artificial Intelligence: ఏఐ సాయంతో రెజ్యూమె ప్రిపరేషన్‌!.. నిపుణులు ఏమంటున్నారంటే

Eenadu icon
By Video News Team Published : 22 Oct 2025 16:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

సాంకేతిక రంగంలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న మాట ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్’(ఏఐ). చాలా పనుల్లో ఏఐను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల దరఖాస్తుకు రెజ్యూమె ప్రిపరేషన్‌లో ఏఐ సాయం తీసుకోవచ్చా? ఏఐ రెజ్యూమెలను కార్పొరేట్‌ కంపెనీల హెచ్‌ఆర్‌లు అసలు చూడకుండానే పక్కన పెట్టేస్తారా?.. చాలా మందికి ఉండే అనుమానాలివి. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: అమెజాన్‌లో రోబోలు.. లక్షల మంది కార్మికుల స్థానంలో!

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు