Yakshini Trailer: థ్రిల్‌ అండ్‌ ఫన్‌.. ‘యక్షిణి’ ట్రైలర్‌

‘యక్షిణి’ వెబ్‌సిరీస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా మేకర్స్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated : 24 Jun 2024 15:28 IST

వేదిక (Vedhika), రాహుల్‌ విజయ్‌, మంచు లక్ష్మి, అజయ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’ (Yakshini). తేజ మార్ని దర్శకత్వం వహించారు. జూన్‌ 14 నుంచి ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. 

Tags :

మరిన్ని