అశ్విన్‌కే బెయిర్‌ స్టో (14) వికెట్‌

తాజావార్తలు

అశ్విన్‌కే బెయిర్‌ స్టో (14) వికెట్‌
ముంబయి: వాంఖడే వేదికగా టీమిండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ అశ్విన్‌ బౌలింగ్‌కు విలవిలలాడుతున్నారు. 81 ఓవర్‌ రెండో బంతికి స్వీప్‌షాట్‌ ఆడిన బెయిర్‌స్టో (14; 20 బంతుల్లో 1×4) బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లోని ఫీల్డర్‌ ఉమేశ్‌ యాదవ్‌ చేతికి చిక్కాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ను మినహాయించి అన్ని వికెట్లు అశ్విన్‌ తీయడం విశేషం. 82 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 255/5తో వుంది. స్టోక్స్‌ (9), బట్లర్‌ (1) క్రీజులో ఉన్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.