బ్రేకింగ్

breaking
03 Apr 2024 | 06:38 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 03/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం. తేది: 03-04-2024, బుధవారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణమాసం, బహుళపక్షం నవమి: మ. 1-54 తదుపరి దశమి ఉత్తరాషాఢ: సా. 5-41 తదుపరి శ్రవణం వర్జ్యం: రా. 9-29 నుంచి 11-00 వరకు అమృత ఘడియలు: ఉ. 11-30 నుంచి 1-03 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-39 నుంచి 12-27 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.58; సూర్యాస్తమయం: సా.6.09. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని