బ్రేకింగ్

breaking
03 Apr 2024 | 06:44 IST

తైవాన్‌లో భారీ భూకంపం

తైపీ: తైవాన్‌ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని