- TRENDING TOPICS
- Maharashtra Crisis
- Agnipath
- Presidential Election
- Ukraine Crisis
- Omicron
తాజా వార్తలు


ఇవి చూశారా?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి
(Most Read)సిరి జవాబులు
-
ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.21వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి కనీసం రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టేందుకు, నా ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? రూ.25 లక్షల టర్మ్ పాలసీ తీసుకుంటే సరిపోతుందా?
వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల టర్మ్ పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిది. మీరు రూ.30లక్షల వరకూ విలువైన పాలసీని తీసుకోవచ్చు. అలాగే కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. వ్యక్తిగతంగా ఆరోగ్య, ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలను తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి. కనీసం అయిదారేళ్లకు మించి పెట్టుబడిని కొనసాగించండి. -
నేను మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.8వేలు మదుపు చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మరో రూ.5వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్నా కాబట్టి, ఈ మొత్తాన్ని ఏదైనా సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలా?
పెట్టుబడులు ఎప్పుడూ మిశ్రమంగా ఉండాలి. నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడిని ఆర్జించే వాటితో పాటు, సురక్షిత పథకాలనూ ఎంచుకోవాలి. అప్పుడే మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నారు కాబట్టి, రూ.5వేలను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో జమ చేయండి. ప్రస్తుతం ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. వచ్చిన రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు.