Divgi TorqTransfer IPO: ప్రారంభమైన దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Divgi TorqTransfer IPO: ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్న దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ నేడు ప్రారంభమైంది.