RCB vs GT: ఆర్సీబీ ఇంటికి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గిల్‌

కీలక పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. 198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌(104*) శతకంతో వీరవిహారం చేశాడు. 8 విజయాలతో ముంబయి జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది.

Updated : 22 May 2023 00:49 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు