IPL మ్యాచ్‌ లైవ్‌ బ్లాగ్‌: బెంగళూరు X కోల్‌కతా

ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా వరుసగా రెండో విజయం సాధించింది. చిన్న స్వామి స్టేడియంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. విరాట్‌ కోహ్లీ (83) దూకుడుగా ఆడటంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా.. సునీల్‌ నరైన్‌ (47), ఫిలిప్‌ సాల్ట్‌ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (39*) రాణించారు.

Updated : 29 Mar 2024 22:54 IST